పరుచూరి రచయితలు రాసిన ఒకే కథను రెండు సినిమాలుగా తీయడం జరిగింది. ఒకటి వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం, ఇంకోటి బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి. ధ్రువ నక్షత్రం సినిమా మాత్రమే హిట్ కొట్టింది.