అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రేచీకటి పాత్రలో వెంకటేష్,నత్తి ఉన్న వ్యక్తి గా వరుణ్ తేజ్ నటిస్తున్నారు.వీరిద్దరూ చేసే కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవడం తప్పదు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా వెంకీ సరసన మెహరిన్ వరుణ్ తేజ్ సరసన నటిస్తున్నారు.