సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ భాషా హీరోయిన్ అయినా సాధారణంగా ఓ సినిమాకి రెమ్యునరేషన్ అనేది కొన్ని కోట్లల్లో తీసుకుంటుంది. అయితే స్టార్ డం ఉన్న హీరోయిన్ అయితే ఒక్కోసారి 10.కోట్లు కూడతీసుకుంటే ఆశ్చర్యపోనక్కర్లేద.అయితే బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం 2013 లో తాను నటించిన ఓ సినిమాకి గానూ కేవలం 11 రూపాయలే రెమ్యూనరేషన్ తీసుకుంది.