హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ గత రికార్డులను తిరగరాసింది. మే 11 2012 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సఫీస్ కి దగ్గరగా ఏకంగా 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ అయింది. ఇక అదే సమయంలో అంటే రెండు వరాల గ్యాప్ తో కొంచెం అటూ ఇటూ గా వచ్చిన మరికొన్ని సినిమాలను తట్టుకొని మరి తన సత్తా చాటింది గబ్బర్ సింగ్ సినిమా.