పుష్ప అయిపోయిన వెంటనే వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో లాంగ్ డిలేడ్ ఐకాన్ ను పట్టాలెక్కిస్తారట.పుష్ప ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే ఈ సినిమా నే స్టార్ట్ చేస్తారట.అంతేకాదు అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తాజా సమాచారం. ఇక ఈ సినిమా లో బన్నీకి జోడిగా నటించే హీరోయిన్ గురించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి.మరోసారి బన్నీ సరసన పూజ హెగ్డే నే ఈ సినిమా లో నటిస్తుంది అని తెలుస్తుంది..