ఆదిపురుష్ సినిమా సోషల్ మీడియాలలో తెగ ట్రెండ్ అవుతుంది. .2022 ఆగస్టు11 న ఈ సినిమా రిలీజ్ కానుంది.అంటే ఈ సినిమా విడుదలకు ఈ రోజు నుంచి సరిగ్గా ఏడాది ఉంది.దీంతో సంవత్సరం ముందు నుంచే ఆదిపురుష్ సినిమాని ట్రెండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..