మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం చిట్టెమ్మ మొగుడు సినిమాలో.. వరలక్ష్మీ నటిస్తున్నప్పుడు నిజంగానే గర్భవతి. అయితే బిడ్డ సంక్షేమం కోసమే ఆమె ఈ సినిమా తర్వాత సినిమాలు చేయలేదట.