గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమాకి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఇక అగ్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హాట్ బ్యూటీ కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది.