ఎన్టీఆర్ పాలిటిక్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ జరుగుతుంది.సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరుపున 12 సంవత్సరల క్రితం ప్రచారం నిర్వహించారు తారక్.ఎన్టీఆర్ రాజకీయల్లోకి రావాలని కోరుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకి ఎక్కువగానే ఉంది.అయితేఈ విషయంలో మాత్రం పవన్ బాటలోనే ఎన్టీఆర్ నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.