తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ వరుస అవకాశాలను అందుకొంటునప్పటికీ కొంతమంది హీరోయిన్స్ బాలీవూడ్ లోకి వెళ్తున్నారు. ఇక అక్కడ జాగ్రత్తగా సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనకి వేసుకుంటున్నారు.