చిత్ర పరిశ్రమలో సాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథకు మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటివి ఎన్నో చూశాము. ఇక బాలయ్య రిజెక్ట్ చేసిన కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వినబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.