తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కొత్త హీరోయిన్ల నుంచి పోటీ ఎదుర్కొంటున్న వరుసగా సినీ అవకాశాలను సొంతం చేసుకుంటుంది ఈ భామ.