తాజాగా KGF2 సినిమాకి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను ఏకంగా 250 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యిందట.అయితే థియేటర్లో సినిమాని రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేయాలని ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ కేజీఎఫ్ మేకర్స్ ని కోరినట్లు సమాచారం.అయితే కేజీఎఫ్ మేకర్స్ మాత్రం ఈ భారీ ఆఫర్ ను సైతం తిరస్కరిస్తూ నిర్మొహమాటంగా నో చెప్పిందట.