సుకుమార్ కి లక్ష్మీ అనే పేరు అంటే చాలా ఇష్టమని..ఆయన తెరకెక్కించిన సినిమాల్లో మెజారిటీ హీరోయిన్స్ కి లక్ష్మీ అనే పేరు ఉండేలా చూసుకుంటారు.ఈ విషయాన్ని ఆయన సినిమాల్లోని హీరోయిన్ల పేర్లను ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది.