బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే బాలయ్య అభిమానులకు పండగే. గతంలో వీరిద్దరి కంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా అఖండ.