ఈ సంవత్సరం ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఒకే సారి రానున్నాయి. అయితే తాజాగా నిర్మాతలు డబ్బులు ఇస్తామంటే వద్దన్నాడట ప్రభాస్.అయితే ఓ సందర్భంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్ గురించి ఆసక్తి కరమైన విషయాలను చెప్పారు.