చిరు ఆచార్య సినిమా పక్కకు పెట్టి వేరే సినిమా చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆచార్య సినిమా లో చిరు వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి.చిరు చరణ్ లు సెప్టెంబర్ లో ఇచ్చే డేట్ లను బట్టి ఫినిష్ చేయాల్సి ఉంది.అయితే మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రిమేక్ కు వెళ్లారు.