గత రెండు వారాల క్రితం ఒక సినిమా ఫంక్షన్ కు వెళ్ళాడు నాని.. అక్కడ సినిమా లను థియేటర్ లల్లో మాత్రమే చూడలి అని భారీ స్పీచ్ లు ఇచ్చాడు.థియేటర్లలను మనమే బతికించాలి అని భారీ డైలాగ్ లు కూడా చెప్పాడు.అయితే ఇన్ని చెప్పిన నానికే ఇప్పుడు తన సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయాల్సిన పరిస్తితి వచ్చింది. ఇటీవల శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న నాని 'టక్ జగదీష్' సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.