ఖైదీ సినిమాలో జయలలితకు బదులు సుమలతను తీసుకున్నారు. ఆ సినిమాలో తాను చేసి ఉంటే తన కెరీర్ మరో రేంజ్లో ఉండేదని జయలలిత ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు.