రాధేశ్యామ్' మూవీ లో ఆఖరి 20 నిమిషాలు గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందని అంటున్నారు.  దాదాపు అరవై స్టూడియోలకు ఈ సినిమా లో మిగిలిన సీజీ వర్క్ ను ఇచ్చారట.ఇప్పటికైతే ఇవి రెడీ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు ఈ గ్రాఫిక్స్ ఎపిసోడ్స్ చాలా హైలెట్ గా ఉండనున్నాయట..