చిరు బర్త్ డే సందర్భంగా ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.అంతేకాదు లుసిఫర్ కు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇస్తారని అంచనా.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేస్తారట.