పుష్ప సినిమాలో బన్నీ లుక్ బాగానే ఉన్నా..వరుసగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ బయటకు రావడంతో సినిమా విడుదలయ్యే నాటికి బన్నీ గెటప్ పై ఆడియన్స్ లో ఉత్సాహం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా సమయంలో కేవలం ట్రైలర్ లో మాత్రమే చరణ్ లుక్ రివీల్ అయ్యింది.దానితో సినిమాపై అంచనాలు పెరిగాయి.లుక్స్ విషయంలో చరణ్ లాగా బన్నీ కూడా జాగ్రత్త పడితే చాలా బెటర్ అని అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ లో.