RRR సినిమాకు రాజమౌళి తండ్రి రాజేంద్రప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే.నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూ లో కొమురం భీమ్, సీతారామరాజు ఇద్దరూ దేశభక్తులే అన్నారు. ఈ సినిమాతో వాళ్ళ ఆటోబయోగ్రఫీ ని చెప్పనని వీరిని ఆదర్శంగా తీసుకొని కొద్ది సేపు అలా బ్రతకాలి అనే స్ఫూర్తి ప్రేక్షకుల్లో రావాలని చెప్పారు.ఈ సినిమాలలో చాలా భావోద్వేగాలలు ఉంటాయని ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచుతుందని చెప్పారు..