బాలయ్య అప్పట్లో నటించిన 'తిరగబడ్డ తెలుగు బిడ్డ' అనే సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవుతుందని బాలకృష్ణ ముందు గానే అంచనా వేశారు అయినప్పటికీ ఆయన అంచనా ఏమాత్రం తప్పలేదు.అయితే ఈ సినిమా కథ ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ కు ఈ కథ నచ్చడం తో ఒప్పుకున్నారు బాలకృష్ణ.