మహేష్ బాబు డైరెక్టర్ పరశురాం కి ఒక టార్గెట్ ఇచ్చినట్లుగా ఇండ్రస్టీ లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని డైరెక్టర్ కి ఓ షరతు విధించడట మహేష్ బాబు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని వేగంగా పూర్తి చేసి.. అనంతరం త్రివిక్రమ్ సినిమాని వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని మహేష్ బాబు భావిస్తున్నట్లు సమాచారం..