'అఖండ' సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో అక్టోబర్ 8 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారుట.అయితే మరోవైపు రాజమౌళి ప్రెస్టీజియస్ మూవీ ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13 న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.కానీ ఇప్పుడు అఖండ రిలీజ్ డేట్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ డేట్ మరోసారి పోస్ట్ పోన్ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి...