'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ కనిపించనుంది.ఈ బొద్దుగుమ్మ పవన్ తో కలిసి నటించడం ఇదే మొదటిసారి.అయితే నిత్యా మీనన్ గత్ కొన్ని రోజులుగా కాస్త బొద్దుగా మారడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.ఈ సినిమా కనుక అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తే.. మళ్ళీ హీరోయిన్ గా నిత్యా మీనన్ కి క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.అంతేకాదు నిత్యా మీనన్ కూడా భీమ్లా నాయక్ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుందట.