తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎదురైనా ప్రశ్నలకు శ్రీముఖి స్పందిస్తూ.."పెళ్లి కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.అయితే మంచి వ్యక్తి దొరకడానికి కొంచెం సమయం పడుతుందని..ఏదైనా మన ఫేట్ పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది.నాకు 31 సంవత్సరాలు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ బొద్దుగుమ్మ.