భీమ్లా నాయక్ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.ఈ టీజర్ కి ఇప్పటికే యూట్యూబ్ లో 86 లక్షల వ్యూస్ రావడం జరిగింది.అంతేకాదు టాలీవుడ్ లోనే వేగంగా 4 లక్షల లైక్స్ అందుకున్న టీజర్ గా భీమ్లా నాయక్ టీజర్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో సొంతం కాని రికార్డు పవన్ సొంతం అయ్యింది.