తాజాగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కీలక నేత మోహన్ భగవత్ తో కలిసి కొద్ది సేపు టైమ్ స్పెండ్ చేయడం జరిగిందని..ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.అయితే సోషల్ మీడియాలో మాత్రం హార్డ్ కోర్ కాషాయ సంస్థతో దర్శకుడికి ఏంటి పని అని కామెంట్స్ వస్తున్నాయి.అయితే ఆదిపురుష్ కథలో చేస్తున్న మార్పుల వల్లే సినిమాకు సంబంధించిన..  ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.