ఎన్టీఆర్ 30 సినిమా హీరోయిన్ విషయం లో ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లనే ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు.అయితే వీరి ఫస్ట్ ఛాయిస్ మాత్రం కియారా అద్వానీనే..కానీ తను శంకర్ రాంచరణ్ ల ప్రోజెక్ట్ చేస్తుంది.ఇవే కాకుండా తను మరో 3 ప్రాజెక్ట్ లను కూడా చేస్తుంది. మహేష్- త్రివిక్రమ్ లు కూడా ఒక ప్రాజెక్ట్ కు అడగడం జరిగింది.  కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక ఆమె చెయ్యలేదు.అందుకే పూజ హెగ్డే ని ఫిక్స్ చేశారు.కాబట్టే ఈ సినిమాకు కియారా ఫిక్స్ అవుతుందని చెప్పలేము..అయితే మేకర్స్ ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.