కథ నచ్చడంతో సంతోషం సినిమా కోసం నాగార్జున ఆరు నెలలు ఎదురు చూశారట. ఈ సినిమాతోనే దశరథ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.