'పుష్ప' సినిమా అనంతరం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఐకాన్ సినిమాకు రెడి అవుతున్నాడు బన్నీ.అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందనుంది.ఈ సినిమాకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ను ఫిక్స్ చేస్తారని అంటున్నారు.ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టే తిరుగుతుందట.అందుకే యూత్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలని చిత్రయూనిట్ సభ్యులు ఈ హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.