అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని దసరా పండగకు విడుదల చేసే అవకాశం ఉంది.అయితే ఈ లోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య అదే టైమ్ కి వస్తే మాత్రం నిర్మాతలు మరో రిలీజ్ డేట్ ని వెతుక్కోవాల్సి వస్తుంది. అయితే ఈ విషయమై చిత్ర నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చి..రిలీజ్ విషయం లో అధికారిక ప్రకటన చేద్దామని అనుకుంటున్నారట.