సంజూ సినిమాలో సంజయ్ దత్ పాత్ర తప్ప మరో పాత్రను చేయడానికి ఇష్టపడలేదని.. ఆ కారణంతోనే ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు అమీర్ ఖాన్ చెప్పాడు.