పుష్ప యూనిట్ కి మరో షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. పుష్ప చిత్ర యూనిట్ సినిమాలోని 45 నిమిషాల ఫుటేజ్ ను వి.ఎఫ్.ఎక్స్ కోసం ఒక సంస్థకు అప్పగించిందట.ఆ సంస్థే లీక్ చేసిందేమో నని ప్రొడ్యూసర్లు టెన్షన్ పడుతున్నారు.అయితే ఓఒకవేళ అదే సంస్థ కనుక ఈ లీకులు చేసుంటే.. ముందు ముందు వారి దగ్గర ఉన్న ఫుటేజ్ కి సంబంధించి ఇంకేమైనా లీకులు చేస్తారేమోనని తెగ ఆందోళన పడుతున్నారట నిర్మాతలు.