తాజాగా పుష్ప ఇంకా సర్కారు వారి పాట సినిమాల లీకులు చేసింది ఎవరో మైత్రి మూవీస్ సంస్థకు దొరికాడు. కానీ ఏమీ పట్టించుకోలేదు ఎందుకు అంటే ఆ వ్యక్తి తమకు దగ్గర బంధువు..పైగా ఆ వ్యక్తి ఆ సంస్థలో ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే తాగిన మత్తులో లీక్ చేసారట. ఎందుకు అంటే నిర్మాణ సంస్థ అధినేతల్లో ఒకరి పై ఉన్న కోపం వల్ల అలా చేసారట.అయితే ఆయనను మైత్రీ క్షమించి వదిలేసిందట.