సినీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ నన్ను తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీలోనే ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నాను. జనసేన పార్టీ లోకి వెళ్ళడానికి ఆత్మశాంతి ఒప్పుకోలేదు అని చెప్పాడు బండ్లగణేష్.