మహేష్ తన సోదరి మంజుల సొంత సంస్థ అయిన ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్నారట సూపర్ స్టార్.ఇప్పటికే చాలా మంది దర్శకుల నుండి పలు కథలు విన్న మంజుల రెండు రోజుల క్రితంఒక ప్రముఖ దర్శకుడి కథను ఒకే చేసారని అంటున్నారు.దీని తరువాత పూర్తి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తారట. దాని తరువాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట.