తాజా సమాచారం ప్రకారం పవన్, మహేష్, ప్రభాస్ సినిమాల్లో ఒక సినిమా సంక్రాంతిబరి నుండి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.ఎందుకంటే ఒకేసారి ముగ్గురు భారీ ఇమేజ్ కలిగిన హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే..అది ముగ్గురి సినిమాల కలెక్షన్స్ కి ప్రమాదమేనని..అందుకే ఈ మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం సంక్రాంతి రేస్ నుండి తప్పుకోనుందని సమాచారం.