తాజా సమాచారం ప్రకారం అఖండ రిలీజ్ క్రిస్మస్ కి షిఫ్ట్ అయ్యిందని తెలుస్తోంది.  త్వరలోనే రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.మరోవైపు సరిగ్గా అదే క్రిస్మస్ కి అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్1 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే బాలయ్య కన్నా ముందే బన్నీ ఈ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ, బాలయ్యల మధ్య ఈసారి గట్టి పోటీ ఏర్పడేలా కనిపిస్తోంది.