శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమాలో కొన్ని అసభ్యకర సన్నివేశాలను తొలగించాలని, మహిళా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.