తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫైనల్ లిస్ట్ లో యాంకర్ రవి,యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్,నటి ప్రియా,సిరి హన్మంత్,సరయు,మానస్ షా,జస్వంత్,లహరి షారి,టీవీ9 యాంకర్ ప్రత్యుష,నటుడు విశ్వ.. సీనియర్ నటి ఉమాదేవి,ఆర్జే కాజల్,లోబో,శ్వేతా వర్మ..తదితరులు ఉన్నట్లు సమాచారం.