తాజాగా ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ.. చివరికి ఎన్టీఆర్ ని సీఎం గా చూడాలని ఉందంటూ తారక్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు ప్రముఖ నటుడు టార్జాన్ లక్ష్మీ నారాయణ.తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లక్ష్మీ నారాయణ.అయితే తాజాగా ఈయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.