యుగానికొక్కడు సినిమాకు రూ.18 కోట్ల బడ్జెట్ పెట్టి , రూ.32 కోట్ల బడ్జెట్ తో నిర్మించామని తెలిపారు దర్శకనిర్మాతలు. అందుకే వసూళ్ళ పరంగా యావరేజ్ గా నిలిచింది.