తాజా సమాచారం ఏంటంటే 2022 ఉగాది పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.అయితే ఈ విషయాన్ని ప్రెస్మీట్ పెట్టి అఫీషియల్ గా చెప్పనున్నారు రాజమౌళి. అయితే రిలీజ్ డేట్ కి సంబంధించిన వివరాలు రాజమౌళి ఎప్పుడు చెప్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమా కోసం కోసం చరణ్, తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.