శ్యామ్ సింగ రాయ్ సినిమాకి కూడా భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు హాట్ స్టార్ 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేసారట.నిర్మాతలు కూడా దీనికి ఒప్పుకున్నారట.కానీ నాని మాత్రం దీనికి ఇంకా ఒప్పుకోలేదట.త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా నాని కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది.