టాలీవూడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు యాంగ్ హీరోలకు ధీటుగా పోటీ పడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒకదాని వెంట మరొకటి సినిమాలు ఎంపిక చేసుకుంటూ రాణిస్తున్నారు.