చిత్ర పరిశ్రమలో కెజిఎఫ్ సినిమా ఎంతటి రికార్డు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్, శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించాడు.