'భీమ్లా నాయక్' సినిమాకు డైలాగ్స్ హైలెట్ కానున్నాయని తెలుస్తోంది. ఇక టీజర్ లో పవన్ లుంగీ కట్టుకుని చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.అయితే ఈ సినిమా... థియేటర్లు మారుమ్రోగేలా ఈ సినిమా డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు.త్రివిక్రమ్ తన కలానికి పదును పెట్టి భీమ్లా నాయక్ సినిమాలో డైలాగులు రాస్తున్నారని తెలుస్తోంది..